అధ్వానంగా ర‌హ‌దారి

అధ్వానంగా ర‌హ‌దారి

Vsp: గాజువాక పరిది వై జంక్షన్ కూడలి నుంచి స్టీల్ ప్లాంట్‌కు వెళ్ళే ప్రధాన దారిలోని దుర్గా నగర్ వద్ద రోడ్డుపై గొయ్యి ఏర్పడింది. ఈ రహదారిలో బారి వాహనాలు నిత్యం వెళుతుంటాయి. భారీ వాహనాల వల్ల గొయ్యి పెద్దదిగా మారింది. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్‌కు వెళ్ళే ఈ రహదారిలో భారీ వాహనాలతో కార్లు, ద్విచక్ర వాహనాలు వెళుతుంటాయి.