రాజముద్రతో పాస్ పుస్తకాలు: దొన్ను దొర

రాజముద్రతో పాస్ పుస్తకాలు: దొన్ను దొర

ASR: అరకు లిట్టగూడలో 'రాజముద్ర' పాస్ పుస్తకాలను దొన్ను దొర, ITDA PO పూజ పంపిణీ చేశారు. భూ సమస్యల్లేకుండా సీఎం చంద్రబాబు రీ-సర్వే చేయించి, నాయకుల ఫోటోలు లేకుండా కేవలం రైతు ఫోటోతో వీటిని ఇస్తున్నారన్నారు. అరకు కాఫీకి బ్రాండ్ తెచ్చింది బాబేనన్నారు. ఇదే వేదికగా 200 మీటర్ల CC రోడ్డు పనులకు దొన్ను దొర శంకుస్థాపన చేశారు.