మహానేత జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళులు
JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డా. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి సర్పంచ్ కుమ్మరి మల్లేశ్వరి, ఉపసర్పంచ్ ఐట్ల రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.