వారం రోజుల్లో పనులు పూర్తిచేయాలని డిమాండ్..!

వారం రోజుల్లో పనులు పూర్తిచేయాలని డిమాండ్..!

MDCL: ఉప్పల్ నుంచి చిలకనగర్ వెళ్లే మార్గంలో జరుగుతున్న పైప్ లైన్ పనులతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దాదాపు నెల గడుస్తున్నప్పటికీ పనులు పూర్తికాక అష్ట కష్టాలు పడుతున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కావేరి నగర్ కల్వర్టు వద్ద ప్రమాదకరంగా వాహనాల రాకపోకలు ఇప్పటికి సాగుతున్నాయి.