ప్రజల క్షేమమే.. ప్రథమ కర్తవ్యం: ఎమ్మెల్యే

ప్రజల క్షేమమే.. ప్రథమ కర్తవ్యం: ఎమ్మెల్యే

CTR: ప్రజల క్షేమమే ప్రథమ కర్తవ్యంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ గారు పనిచేస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలుగువారికి ఎప్పుడు.. ఎక్కడ.. ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ వారిని ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందనే విషయాన్ని మంత్రి నారా లోకేష్ గారు మరోసారి నిరూపించారన్నారు.