స్వయం ఉపాధి రుణాన్ని రూ.5 లక్షలకు పెంచాలి: ఎమ్మెల్యే

స్వయం ఉపాధి రుణాన్ని రూ.5 లక్షలకు పెంచాలి: ఎమ్మెల్యే

NZB: దివ్యాంగులకు స్వయం ఉపాధి కింద ఇస్తున్న 50 వేల రుణం ఏ మాత్రం సరిపోవడం లేదని, దాన్ని రూ. 5 లక్షలకు పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినా దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు చేయలేదన్నారు.