జగిత్యాలలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్

జగిత్యాలలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్

JGL: మొత్తం 1,73,172 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు 37,644 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాల వారీగా వెల్గటూర్‌లో అత్యధికంగా 26.44 శాతం పోలింగ్ నమోదైంది. గొల్లపల్లి 22.94, ఎండపల్లి 22.10, 20.33, బుగ్గారం 20.26, పెగడపల్లిలో 19.19 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 21.74 శాతం పోలింగ్ నమోదయింది.