ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

 ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ నర్సాపూర్‌లో రేపు ఎకో పార్క్ కాటేజీలను ప్రారంభించనున్నా మంత్రి కొండ సురేఖ
➢ శేష జీవితం కుటుంబ సభ్యులతో గడపాలి: ఎస్పీ మహేందర్ 
➢ సుల్తాన్‌పూర్ JNTUH‌ హాస్టల్‌లో ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్య
వర్గల్(M)లో మద్యం తాగేందుకు తల్లి డబ్బులు ఇవ్వలేదని యువకుడు ఆత్మహత్య