'ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడండి'

'ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడండి'

ELR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 13వ తేదీన ఈ సంవత్సరంనకు సంబంధించి 3వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు. శుక్రవారం ఏలూరులో ఆమె మాట్లాడారు.13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని మొత్తంగా 34 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామన్నారు