26 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

26 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్దం కారణంగా ఆదివారం కువైట్, అబుదాబీ, మస్కట్, షార్జా, బహ్రెయిన్, రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా, దోహా, దుబాయ్‌ నగరాల నుంచి HYDకు రావాల్సిన 26 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. HYD నుంచి గల్ఫ్‌ దేశాలకు రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులు నిలిచిపోవడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది.