ఎంపీడీవోను సన్మానించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్

ఎంపీడీవోను సన్మానించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్

SRCL: వేములవాడ అర్బన్ మండలానికి నూతనంగా వచ్చిన ఎంపీడీవో బింగి కీర్తనను మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం విద్యాసాగర్ ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎంపీడీవో కీర్తనతో సమన్వయంగా పనిచేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిట్ల తిరుపతి, గడ్డమీది నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.