గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం

గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం

అనకపాల్లి: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో అధికారి పి.దమయంతి ఆధ్వర్యంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మిత్రులు కథను చెప్పి మధ్యలో ప్రశ్నలు వేస్తూ పిల్లలకు ఈ కథలోని నీతిని వివరించారు. అనంతరం పిల్లల చేత కథలు చెప్పించారు. విడివిడి తెలుగు పదాలు కొన్ని ఇచ్చి పదకూర్పు ఆట ఆడించారు.