ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

W.G: ఆచంట ఏఎంసీ వద్ద ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్&బి శాఖ మంత్రి జనార్థన్ రెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో రైతు పండించిన పంటను అమ్ముకోవాలంటే అనేక ఇబ్బందులు పడేవారన్నారు, కూటమి పాలనలో ధాన్యం కొనుగోలును సులభతరం చేశామని, విక్రయించిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.