నేడు శంషాబాద్‌లో సీఎం పర్యటన

నేడు శంషాబాద్‌లో సీఎం పర్యటన

HYD: సీఎం రేవంత్ రెడ్డి సిటీలో పలు ప్రాంతాల్లో ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు శంషాబాద్‌లోని GMR ఏరోపార్క్ వద్ద సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. సాయంత్రం 4.30 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025పై CM సమీక్ష నిర్వహించనున్నారు.