VIDEO: 'ఎకరాకు రెండు కోట్లు ఇస్తే భూమి అప్పగిస్తాం'

VIDEO: 'ఎకరాకు రెండు కోట్లు ఇస్తే భూమి అప్పగిస్తాం'

WGL: జిల్లాలో మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, జీవీఆర్ సంస్థ ఆమోదం తెలిపాయి. భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. అయితే, స్థానిక రైతులు న్యాయమైన నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం రైతులు మాట్లాడుతూ.. ఎకరానికి రూ.2 కోట్లు ఇస్తేనే భూములు అప్పగిస్తామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.