VIDEO: కేటీఆర్ రోడ్డు షో.. సందడి చేస్తున్న కళాకారులు
HYD: సోమాజిగూడలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోకు సర్వం సిద్ధమైంది. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో కళాకారులు సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో నాట్యం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో ఎల్లారెడ్డిగూడ పరిసర ప్రాంతాలు గులాబీమయంగా మారాయి.