ధర్మ పోరాట దీక్షకు BC సంఘం జాతీయ అధ్యక్షుడు మద్దతు

ధర్మ పోరాట దీక్షకు BC సంఘం జాతీయ అధ్యక్షుడు మద్దతు

HNK: కాకతీయ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చెపట్టిన బీసీల ధర్మపోరాట దీక్ష శనివారంతో ఆరవ రోజుకు చేరింది. ఈ దీక్షకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించే అంతవరకు పార్టీ లకు తీతంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.