జాతీయ యోగ పోటీలకు అభినవ నేతాజీ

WGL: గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట చెందిన అడుప అభినవ నేతాజీ 16-18 ఏళ్ల విభాగంలో జాతీయ స్థాయి యోగా పోటీకి ఎంపిక అయ్యారని వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీఈటీ బొలిశెట్టి కమలాకర్ తెలిపారు. అక్టోబర్ 24 నుంచి 27 వరకు హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో నిర్వహించారు.