జిల్లా కలెక్టర్‌ని కలిసిన పుట్టకోట గ్రామ వ్యవసాయ రైతులు
KMM: 15వ డివిజన్ పుట్టకోట గ్రామంలో పూర్వం తాతల, తండ్రులు నుంచి ఉన్నా పుట్టకోట నుంచి వందనం పొలాలకి వెళ్లే డొంక రహదారిలో తారు రోడ్డు వేస్తున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్స్ రోడ్డు వేయకూడదని ముసివేశారు. ఆ రహదారి వైపుగా ఉన్న రైతుల వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది కరంగా ఉంటుంది అంటూ ఎలాగైన ఆ రహదారి ముసువేయకుండా మాకు న్యాయం చేయాలంటూ రైతులు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కోరారు.