'రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం'

'రైతులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం'

SKLM: మందస మండల కేంద్రంలో నిర్మించబోయే నూతన డీసీసీబీ బ్యాంక్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా DCCB ఛైర్మన్ సూర్యం హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతులు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు.