VIDEO: ప్రభుత్వ పాఠశాలలో పనులను పరిశీలించిన కమిషనర్

VIDEO: ప్రభుత్వ పాఠశాలలో పనులను పరిశీలించిన కమిషనర్

NLR:  నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక ఆర్ఎస్ఆర్ పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. RSR పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న నూతన తరగతి గదుల నిర్మాణం పనులను కమిషనర్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో నిర్దేశించిన సమయంలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు.