బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA

HNK: శాయంపేట మండలం సాధనపల్లి గ్రామానికి చెందిన BRS సీనియర్ నాయకులు పొడమేకల సంపత్ మాతృమూర్తి లింగక్క ఇవాళ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మృతురాలి ఇంటికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.