‘గ్రామాల అభివృద్ధి జనసేన లక్ష్యం’

‘గ్రామాల అభివృద్ధి జనసేన లక్ష్యం’

KDP: పల్లెటూర్లే రాష్ట్రానికి పట్టుకొమ్మలని జనసేన పార్టీ రాజంపేట సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని రాచపల్లిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఇవాళ ఆయన ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ పల్లెటూర్లకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.