'అంగన్వాడీల సమస్యలు పట్టని ప్రభుత్వం'

'అంగన్వాడీల సమస్యలు పట్టని ప్రభుత్వం'

KDP: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి,తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. 2019 నుండి అంగన్వాడీ హెల్పర్ల, వర్కర్ల వేతనాలు పెంచలేదని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని కోరారు. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులకు స్వస్తి పలకాలన్నారు.