VIDEO: బండి ఆత్మకూరులో కుండపోత వర్షం

VIDEO: బండి ఆత్మకూరులో కుండపోత వర్షం

NDL: బండి ఆత్మకూరు మండలంలోని సంత జుటూరు, పార్నపల్లె తదితర గ్రామాలలో ఇవాళ ఈదురుగాలుల కుండ పోత వర్షం కురుస్తోంది. దీంతో పనుల కోసం వెళ్లిన రైతులు, కూలీలు ఇబ్బందులకు గురయ్యారు. వర్షంతో చేతికొచ్చే పంట నష్టపోతామని మొక్కజొన్న, వరి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షం కురవడంతో ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.