చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను శనివారం చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు, అధికారులున్నారు.