నిండుకుండలా పులిచింతల జలాశయం

నిండుకుండలా పులిచింతల జలాశయం

SRPT: పులిచింతల జలాశయం గురువారం రాత్రి నిండుకుండలా కళకళలాడుతూ దర్శనమిచ్చింది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా, నీటిమట్టం 174 అడుగులకు చేరుకుందని అధికారులు వెల్లడించార. ప్రస్తుతం జలాశయానికి 46,307 క్యూసెక్కుల నీరు వస్తుందని తెలిపారు.