'అక్రమణలు తొలగించి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి'

'అక్రమణలు తొలగించి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలి'

WNP: పట్టణంలోని 16వ వార్డు పాతకోటలో ఈశ్వరయ్య ఇంటినుండి పర్వతాలు ఇంటివరకు సీసీరోడ్డు మంజూరు అయింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సీసీరోడ్డు నిర్మాణాని కంటే ముందే రోడ్డుకు ఇరువైపులా వెలసిన అక్రమనలు తొలగించలని. డ్రైనేజీలు, మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తిచేసి సీసీరోడ్డు నిర్మించాలని. మాజీ కౌన్సిలర్ పద్మమ్మ గురువారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు.