VIDEO: రావికమతం లో భారీ వర్షం

VIDEO: రావికమతం లో భారీ వర్షం

AKP: జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా రావికమతంలో మధ్యాహ్నం భారీ ఈదురు గాలులతో వర్షం కురిసింది. ప్రధాన కూడలిలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న తోపుడి బళ్ల దుకాణాలు సైతం గాలికి ఎగిరిపోయాయి. రావికమతం పరిసర గ్రామాలు గర్నికం, మేడువాడ, చినపాచిల, మరిపాక తదితర గ్రామాలలో వానలు దంచికొట్టాయి.