వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని

NDL: జిల్లాలో ఆదివారం జరిగిన పలు వివాహ వేడుకల్లో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.