వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ప్రచారం

వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ప్రచారం

కర్నూల్: నంద్యాల పట్టణంలోని 13వ వార్డు లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కిషోర్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాబుస, టైలర్ శివ, సుధాకర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.