హబ్సిగూడలో నూతన రోడ్ల కోసం గ్రౌండ్ వర్క్ షురూ..!
MDCL: హబ్సిగూడ డివిజన్ పరిధి వెంకటరెడ్డి నగర్ కాలనీలో నూతన రోడ్ల నిర్మాణం కోసం గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరుణ్ పటేల్ స్థానిక నేతలు, అధికారులతో కలిసి కాలనీ ప్రాంతాలను పరిశీలించారు. కాలనీలలో మౌలిక వసతుల మెరుగు కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.