VIDEO: జైల్లో సరెండర్ అయిన ఎంపి మిథున్ రెడ్డి

VIDEO: జైల్లో సరెండర్ అయిన ఎంపి మిథున్ రెడ్డి

KDP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ACB కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందిన MP మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. సెప్టెంబర్ 6వ తేదీన బెయిలుపై విడుదలైన ఆయన, బెయిల్ గడు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు. కోర్టు నిబంధనల ప్రకారం ఆయన లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా నేడు ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం.