గల్ఫ్‌లో 400 మంది.. చర్యలు చేపట్టిన అధికారులు

గల్ఫ్‌లో 400 మంది.. చర్యలు చేపట్టిన అధికారులు

గల్ఫ్‌పై ఇరాన్ చేస్తున్న దాడితో అక్కడున్న తెలుగు వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను త్వరగా స్వగ్రామాలకు చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు కీలక చర్యలు చేపట్టారు. బహ్రెయిన్‌లో ఉన్నవారిని HYDకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బహ్రెయిన్ నుంచి ఇంకా 400 మంది రావాల్సి ఉంది.