భోగాపురంలో సీఎం ఏరియల్ సర్వే

భోగాపురంలో సీఎం ఏరియల్ సర్వే

VZM: ఉత్తరాంధ్రలో జరుగుతున్న కీలక ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం ఏరియల్ విజిట్ నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం, రాయ్‌పూర్–విశాఖ జాతీయ రహదారి, తీరప్రాంత రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టులను పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయాన్ని ఏరియల్ సర్వేలో పరిశీలించారు.