ఫిరంగిపురంలో విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు

ఫిరంగిపురంలో విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు

GNTR: ఫిరంగిపురం మండలంలో 0-6, 6-15 ఏళ్ల విద్యార్థులకు ఈనెల 17 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫిరంగిపురం సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్‌లో 17-26, బేతపూడి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 17-20, ఫిరంగిపురం సెయింట్ పాల్స్ హై స్కూల్‌లో 17-26 తేదీల్లో క్యాంపులు నిర్వహించనున్నారు.