పచ్చి బఠానీలతో ప్రయోజనాలు

1. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
2. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
3. రక్తపోటును నియంత్రిస్తాయి.
4. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
5. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి.
6. కంటి చూపును మెరుగుపరుస్తాయి.
7. చర్మ సమస్యలను దూరం చేస్తాయి.
8. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.