VIDEO: గరికివలసలో ఘనంగా కనుమ పండుగ

VIDEO: గరికివలసలో ఘనంగా కనుమ పండుగ

VZM: గుర్ల మండలం గరికివలస గ్రామంలో ఘనంగా కనుమ పండుగ నిర్వహించారు. యూత్ లీడర్ బెల్లాన గంగరాజు ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా చేపట్టారు. శుక్రవారం గోమాతకు ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటి ముందు గోమాతలను ఉంచి పసుపు, కుంకమతో ప్రత్యేక పూజలు చేపట్టి గో మాత ఆశీర్వాదాలు తీసుకున్నారు.