ముగిసిన రెండవ విడత ప్రచారం

ముగిసిన రెండవ విడత ప్రచారం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రెండో విడతలో 564 సర్పంచ్ స్థానాలు, 4,928 వార్డు స్థానాలకు ఈ నెల 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడించనున్నారు.