కొత్త బస్ సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కొత్త బస్ సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: కందుకూరు RTC డిపో నుంచి 5 నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. కందుకూరు నుంచి గుంటూరుకు 3 సింగల్ స్టాప్ సర్వీసులు, కందుకూరు నుంచి విశాఖపట్నం సర్వీస్, గుడ్లూరు, ఉలవపాడు మీదుగా హైదరాబాద్ ‘BHEL సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.