నేడు ఇసుక బహిరంగ వేలం

నేడు ఇసుక బహిరంగ వేలం

SDPT: నంగునూరు మండల కేంద్రంలో వ్యవసాయ బావుల వద్ద పట్టుబడ్డ ఇసుక డంపులను వేలం నిర్వహిస్తున్నట్లు నంగునూరు తహసీల్దార్ సరిత తెలిపారు. గతంలో పట్టుబడ్డ ఐదు ట్రాక్టర్ల ఇసుకను మంగళవారం ఉదయం 11 గంటల నుంచి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఒక క్యూబిక్ మీటర్ కు 615 ధర నిర్ణయించారు పాట పాడిన వారు 50 శాతం డబ్బులు చెల్లించాలన్నారు.