రెడ్ అలర్ట్.. నేడు జిల్లాలో వడగాల్పులు

రెడ్ అలర్ట్.. నేడు జిల్లాలో వడగాల్పులు

PPM: జిల్లాలో నేడు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని బలిజిపేట, జియమ్మవలస, సీతానగరం, మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కవగా ఉండనున్నట్లు సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు మద్యాహ్నం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు రాకుండా ఉండాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భీణీలు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.