ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

NRPT: పరిశ్రమల కేంద్రంలో ఈడీసీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారి తమ దరఖాస్తులను ఈనెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.