గిరిజన ప్రజలకు జాఫ్రా యంత్రం పంపిణీ
ASR: మారేడుమిల్లిలోని వెలుగు ఆఫీస్‌లో గుజ్జు మామిడి వలస గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళల సంఘాలకు జాఫ్రా మొక్కల గింజలను ప్రాసెస్ చేసే యంత్ర పరికరాన్ని ఎమ్మెల్యే శిరీష దేవి బహుకరించారు. ఈ యంత్రం ద్వారా జాఫ్రా మొక్కల గింజలను బాగు చేసే ప్రక్రియ సులభం అవుతుందని ఇది గిరిజన మహిళలకు చాల ఉపయోగమని డ్వాక్రా సంఘ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.