వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ గిర్నిబావిలో ప్రభ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
★ ఎనుమాముల మార్కెట్‌లో కొనసాగుతున్న క్రయవిక్రయలు.. క్వింటా పత్తి రూ.7,430
★ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు
★ కొమ్మల జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ అంకిత్ కుమార్