కౌన్సిల్ సమావేశంలో రసాభాస

కౌన్సిల్ సమావేశంలో రసాభాస

KRNL: ఎమ్మిగనూరు కౌన్సిల్ సమావేశంలో రసాభాస జరిగింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. గత సమావేశంలో ఛైర్మన్‌ని దూషించారని వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు మహిళా కౌన్సిలర్లను దూషించారని టీడీపీ నిరసన తెలిపింది. కౌన్సిల్ హాల్‌లో బెటాయించి పోటా పోటీగా నిరసన తెలిపారు.