VIDEO: KFCలో కుళ్లిన చికెన్.. పోలీసులకు ఫిర్యాదు
మంచిర్యాల KFCలో కుళ్లిన చికెన్ వడ్డించడం కలకలం రేపింది. ఆదివారం రాత్రి లక్ష్మణ్ తన కుటుంబంతో కలిసి వెళ్లగా, ఆర్డర్ చేసిన చికెన్ లెగ్ పీస్ కుళ్లిపోయి ఉంది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. SI విచారణ చేపట్టారు. ఫుడ్ ఇన్స్‌సెక్టర్ స్పందించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.