మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్

మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్

NLG: జిల్లా కేంద్రంలో ఈరోజు వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి హెలిపాడ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్జీ కళాశాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రికి కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు. ఇందులో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఎస్పీ చంద్రపవార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.