VIDEO: 'వెంటనే పైప్ లైన్ మరమ్మత్తులు చేపట్టండి'

VIDEO: 'వెంటనే పైప్ లైన్ మరమ్మత్తులు చేపట్టండి'

WGL: నల్లబెల్లి మండలంలోని BC కాలనీలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలిపోవడంతో వేల లీటర్ల నీరు రోడ్డు మీదుగా వృథాగా ప్రవహిస్తోంది. రోజూ గంటల తరబడి నీరు వృధాగా పోతున్న.. అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్‌ను తక్షణమే మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని GP అధికారులను ఇవాళ స్థానికులు కోరుతున్నారు.