10 నెలల్లో నలుగురిని మార్చారు!

HYD: GHMC ఓ మహాసముద్రం. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు, 30 వేల మంది రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల స్వరూపం. అర్థం చేసుకొని అవగాహన తెచ్చుకోవడానికే 6 నెలలు పడుతుంది. అలాంటిది బల్దియాను నడిపించే కమిషనర్లను వెంటనే మార్చేస్తే అభివృద్ధి ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, ఇలంబర్తి, తాజాగా RV కర్ణన్ బాధ్యతలు చేపట్టారు.